'నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా' (NPCI) విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. సెప్టెంబర్ నెలలో UPI లావాదేవీల సంఖ్య గతేడాదితో పోలిస్తే 23 శాతం పెరిగి 24.07 బిలియన్లకు చేరుకుంది. ఇక, లావాదేవీల విలువ 18% వృద్ధితో రూ.29.37 లక్షల కోట్లుగా నమోదైంది. అంటే, సెప్టెంబర్‌లో ప్రతిరోజూ సగటున 802 మిలియన్ల లావాదేవీలు జరగ్గా, వాటి విలువ సుమారు రూ.97,913 కోట్లుగా ఉంది.
వ్యాపారం
24 బిలియన్ల లావాదేవీలతో UPI రికార్డు


