హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ తొలి ఏకగ్రీవం ఎన్నిక

NLR: సీతారామపురం మండలం బసినేనిపల్లి పంచాయతీ సంజీవరెడ్డి నగర్‌లోని ప్రాథమిక పాఠశాలలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు గురువారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో.. బత్తుల సుమను స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాఠశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలియజేశారు. పలువురు ఆమెకు అభినందనలు తెలిపారు.