హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రతిభ చాటిన పీఎం శ్రీ విద్యార్థులు

SRPT: సూర్యాపేట కలెక్టరేట్‌లో పీఎం శ్రీ పాఠశాలల విద్యార్థులకు జిల్లా స్థాయి క్విజ్, స్పెల్ బీ, మాక్ పార్లమెంట్ పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఝాన్సీ లక్ష్మీబాయి, రవీంద్రనాథ్ టాగోర్ గ్రూపులు విజేతలుగా నిలిచాయి. ట్రైనీ కలెక్టర్లు విజేతలకు బహుమతులు అందజేశారు.