హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మహాసభలు జయప్రదం చేయండి'

KMM: మధిర పట్టణంలో ఈనెల మూడవ తేదీన ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ 11వ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని మధిర బార్ అధ్యక్షులు రామరాజు, ఆహ్వాన సంఘం అధ్యక్షులు మోహన్ రావు నేడు పిలుపునిచ్చారు. ఈ మహాసభలకు జిల్లా నలుమూలల నుంచి ప్రముఖ లాయర్లు హాజరు అవుతున్నారని అన్నారు. న్యాయవాదుల సమస్యపై ప్రజలకు అందాల్సిన న్యాయపరమైన హక్కులపై పలు తీర్మానాలు చేయనున్నట్లు పేర్కొన్నారు.