కృష్ణా: గుడివాడ 12వ వార్డులో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గురువారం పర్యటించి, లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ నగదును అందజేశారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల ప్రయోజనాలను అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. అవినీతికి తావు లేకుండా ప్రతి పైసా నేరుగా లబ్ధిదారుడి చేతికి చీరల చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం'


