హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నెత్తకుప్పం జడ్పీ పాఠశాలలో డీఈవో తనిఖీ

TPT: RCపురం (M) నెత్తకుప్పం ZP ఉన్నత పాఠశాలను గురువారం డీఈవో కే.వీ.ఎన్. కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి SSC మిషన్ మార్చి -2027 అమలు తీరును పరిశీలించారు. పరీక్షల భయాన్ని వీడి ఆత్మవిశ్వాసంతో సిద్ధం కావాలని, ప్రతిరోజూ పాఠాలను పునశ్చరణ చేసుకోవాలని సూచించారు. మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండాలని తెలిపారు.