హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసిన సర్వోత్తమ్ రెడ్డి

NLG: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయనను అభినందించారు. కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నేతలు రాంరెడ్డి క్రిష్ణారెడ్డి, పలువురు రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.