హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు జర్నలిస్టుల హక్కుల కోసం నిరసన

JGL: ఐజేయూ పిలుపు మేరకు శుక్రవారం ఉదయం 10.30కు మంచినీళ్ల బావి వద్దనున్న గాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలుపనున్నట్లు టీయూడబ్ల్యూజే(IJU) జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాసరావు, కార్యదర్శి సంపూర్ణచారి కోరారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికై చేపట్టే ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.