హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళ దారుణ హత్య

నారాయణపేట: మక్తల్ మండలం బొందల కుంట గుడిగండ్ల మధ్యలో మహిళ హత్యకు గురైంది. మహిళా వయసు 35 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు తెలిపారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. గుడిగండ్లలో గుడిసె వేసుకొని జీవనోపాధి కోసం ముగ్గు అమ్ముకుని జీవిస్తున్నట్టు సమాచారం. మృతురాలికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.