MDCL: CMC పరిధిలో అనధికార నిర్మాణాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలు కొనసాగుతున్నాయి. 3 జోన్‌లలో నిర్వహించిన తనిఖీల్లో 15 అనధికార నిర్మాణాలను గుర్తించి 15 నిర్మాణాలను కూల్చివేశారు. 8 నోటీసులు జారీ చేసి, ఒక నిర్మాణాన్ని సీజ్ చేశారు. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్ జోన్‌లలో ఐదేసి కూల్చివేతలు చేపట్టారు.
తెలంగాణ
అనధికార నిర్మాణాలపై సీఎంసీ చర్యలు


