SS: పెనుకొండ మున్సిపాలిటీలోని 21వ వార్డులో అధికారులతో కలిసి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను స్థానిక కూటమి నాయకులు, బిసి సంక్షేమ శాఖ మంత్రి సవిత పంపిణీ చేశారు. లబ్ధిదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం 21వ వార్డులో రూ.25 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి


