KNR: మానకొండూర్‌లో తెలంగాణ రక్షణ సేన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ, మండల నాయకులు కవితక్కతో సమావేశమయ్యారు. పార్టీ పంచజన్య సూత్రాల్లో భాగంగా ఉచిత విద్య, ఉచిత వైద్యం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వడం అభినందనీయమని నాయకులు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఇల్లంతకుంటలో కవితక్కతో భారీగా సంకల్ప సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.
తెలంగాణ
మానకొండూర్‌లో TRS ముఖ్య కార్యకర్తల సమావేశం


