హైదరాబాద్: 28°C
తెలంగాణ

'వేతనాల కోసం ఎదురు చూపులు'

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో ఉపాధి హామీ పథకం కింద పనులు చేసిన కూలీలకు రెండు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆగస్టులో 1,600 మంది, సెప్టెంబర్లో 700 మంది కూలీలు మట్టి పనులు చేశారు. వీరికి సుమారు రూ.35 లక్షల వేతనాలు చెల్లించాల్సి ఉంది. అటు చేసిన పనికి కూలి అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కూలీలు ఆవేదన వ్యక్తం