BHNG: ఆరెగూడెం గ్రామానికి చెందిన ఎడ్ల నవ్య భర్త ఎడ్ల శేఖర్ ఇటీవల అకాల మరణం చెందడంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. స్పందించిన గ్రామస్తులు నవ్య కుటుంబానికి అండగా నిలిచి రూ. 55,600 ఆర్థిక సాయం అందించారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కొనతం యాకూబ్ రెడ్డి, కాంగ్రెస్ మున్సిపల్ టౌన్ అధ్యక్షుడు బద్దం నాగార్జున రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఆడబిడ్డకు అండగా ఆరెగూడెం గ్రామస్తులు


