హైదరాబాద్: 28°C
తెలంగాణ

నష్టపోయిన రైతును ఆదుకోవాలని కలెక్టర్‌కు వినతి

ADB: జిల్లా కలెక్టర్ రాజర్షి షాను MLA అనిల్ జాదవ్ కలెక్టర్ కార్యాలయంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. రుయ్యాడి గ్రామంలో విసిగర్ మాళవిక సోయా సాగు చేసి నష్టపోయిన రైతును ఆదుకోవాలని కోరుతూ కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. ఎకరానికి రూ. 50 వేల నష్టపరిహారం ఇప్పించాలని, కంపెనీపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ త్వరగా సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు.