NLG: సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు, అభివృద్ధి కార్యక్రమాలపై సమాధానం చెప్పకుండా వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని మాజీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ విమర్శించారు. ఎన్నికలు జరిగి దాదాపు మూడేళ్లు గడిచిపోయాయని, రెండేళ్ల సమయం మాత్రమే మిగిలి ఉందన్నారు. పాలనపై దృష్టి పెట్టాలన్నారు.
తెలంగాణ
'వ్యక్తిగత విమర్శలకే పరిమితమైన సీఎం'


