MBNR: బాలానగర్ మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ కార్యాలయంలో జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి రైతులకు ట్రాన్స్ ఫార్మర్లు పంపిణీ చేశారు. సాగుకు నిరంతర విద్యుత్ సరఫరా కీలకమని, రైతుల విద్యుత్ సమస్యల పరిష్కారానికి అధికారులతో సమన్వయం చేసుకుంటున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ట్రాన్స్ ఫార్మర్ల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
తెలంగాణ
రైతులకు ట్రాన్స్ ఫార్మర్లు పంపిణీ


