HNK: శాయంపేట రైతు వేదికలో మండలంలోని అర్హులైన లబ్ధిదారులకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. MLA మాట్లాడుతూ... ఆర్థిక ఇబ్బందులు ఉన్న పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేస్తున్నట్లు తెలిపారు. పేదలు ప్రభుత్వ పథకాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తెలంగాణ
చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే


