MDCL: కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ పర్మార్ పింకేష్‌కుమార్ లలిత్‌కుమార్, డిప్యూటీ కమిషనర్, శాఖాధిపతులతో కలిసి నిజాంపేట్ శ్మశానవాటికను పరిశీలించారు. అభివృద్ధి పనులు, మౌలిక వసతులు, నిర్వహణపై సమీక్షించారు. అనంతరం నిజాంపేట్-బాచుపల్లి రోడ్డు విస్తరణ పనులను పరిశీలించి, ట్రాఫిక్ రద్దీ, రహదారి భద్రత, నిర్మాణ పురోగతిపై అధికారులతో చర్చించారు.
తెలంగాణ
నిజాంపేట్ అభివృద్ధి పనులపై జోనల్ కమిషనర్ పరిశీలన


