హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కిన్నెరసాని అభివృద్ధికి ప్రణాళిక'

BDK: పాల్వంచ (మం) కిన్నెరసాని పర్యాటక ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన ప్రణాళికలో భాగంగా క్షేత్రస్థాయి పరిశీలన జరిగింది. మహారాష్ట్రకు చెందిన సివిల్ ఇంజనీర్ అభిషేక్ శర్మ పర్యాటక ప్రాంతంలోని వివిధ ప్రదేశాలను పరిశీలించారు. ప్రతిపాదిత రూ.13 కోట్ల పనులకు అవసరమైన డీపీఆర్ రూపకల్పనలో భాగంగానే ఈ పర్యటన జరిగినట్లు అధికారులు తెలిపారు.