MHBD: గూడూరు మండలం రాములు తండా, చిర్రకుంట తండాల్లో గురువారం పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. సరైన పత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 21 వాహనాలను గుర్తించారు. 35 లీటర్ల గుడుంబా, 700 లీటర్ల బెల్లం వాష్‌ను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలు, ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు సీఐ విజయ్ కుమార్ అవగాహన కల్పించారు.
తెలంగాణ
'పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్'


