రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఇంటి నంబర్ మంజూరు చేసేందుకు ఓ వ్యక్తి నుంచి రూ.50 వేల లంచం తీసుకుంటుండగా మున్సిపల్ కార్యాలయ అధికారి సుదర్శన్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. లంచం తీసుకుంటున్న సమయంలో అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
తెలంగాణ
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మున్సిపల్ అధికారి


