హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: MROలకు కోవూరు ఎమ్మెల్యే సూచనలు...!

NLR: రీ సర్వే సమస్యలపై ప్రజలు వచ్చినప్పుడు MROలు వారికి సమయం కేటాయించి సమస్యలను పరిష్కరించాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సూచించారు. గురువారం విడవలూరు మండలంలో ఆమె మాట్లాడారు. ప్రతి సచివాలయం సిబ్బంది వద్ద లబ్ధిదారుల వివరాలతో పాటు సాంకేతిక లోపాలు కారణంగా సంక్షేమ పథకాలు అందని వారి వివరాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు.