హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎంసీ కమిషనర్‌తో నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష

RR: మాదాపూర్‌లోని సీఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ గుమ్మళ్ల సృజన ఎమ్మెల్యే గాంధీతో సమీక్షా సమావేశం నిర్వహించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని కీలకమైన పౌర సమస్యలు, ప్రాధాన్యతా అభివృద్ధి ప్రాజెక్టులపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి, నగర అభివృద్ధికి తగిన చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.