BDK: పినపాక (M) టి.కొత్తగూడెం గ్రామంలోని పొలాలకు వెళ్లే మార్గంలో 11 కేవీ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను రహదారి మీదనే ఏర్పాటు చేయడం స్థానికులను ఆందోళనకు గురిచేస్తుంది. వ్యవసాయ పనుల నిమిత్తం వాహనాలపై వెళ్లే వారికి ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ అధికారులు స్పందించి ట్రాన్స్‌ఫార్మర్‌ను వేరే ప్రదేశంలో అమర్చాలని కోరారు
తెలంగాణ
'రోడ్డు మార్గంలోనే ట్రాన్స్‌ఫార్మర్'


