హైదరాబాద్: 28°C
తెలంగాణ

వేసి ఏడాదికాక ముందే గుంతలు పడుతున్న రోడ్డు!

VKB: ధారుర్ దగ్గర రోడ్డు వేసి కనీసం ఏడాది గడవక ముందే గుంతలు పడుతుంది. నాసీరకం కాంట్రాక్టు పనుల వల్లే ఇలా గుంతలు పడుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాహనదారులు కొత్త రోడ్డు అనుకుని వేగంగా వెళ్తున్నారు. ఈ టైమ్‌లో గుంతలు గుర్తించకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉందని, వెంటనే అధికారులు స్పందించి కనీసం ప్యాచ్ వర్క్ అయినా చేయాలని ప్రజలు కోరుతున్నారు.