హైదరాబాద్: 28°C
తెలంగాణ

విమానాశ్రయానికి దొడ్డి కొమురయ్య పేరు పెట్టాలి: ఐలయ్య

WGL: వరంగల్ మామునూరు విమానాశ్రయానికి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య పేరు పెట్టాలని తెలంగాణ ఇంటెలెక్చువల్స్ ఫోరం డిమాండ్ చేసింది. ఇవాళ HYDలో ప్రొఫెసర్ కంచె ఐలయ్య, పాశం యాదగిరి మాట్లాడుతూ.. కొమురయ్య త్యాగాలకు తగిన గుర్తింపు కల్పించాలని కోరారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేయాలని సూచించారు.