హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫారెస్ట్ ట్రైల్ రన్ పోస్టర్‌ల ఆవిష్కరణ

మంచిర్యాల జిల్లా ACC క్వారీలో గ్రీన్ సీక్యూర్ ఫౌండేషన్, అటవీ శాఖ సంయుక్తంగా ఈనెల 11న నిర్వహించనున్న ఫారెస్ట్ ట్రైల్ రన్‌కు మద్దతుగా మందమర్రి రన్నర్స్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ రాజలింగు గురువారం పోస్టర్‌ ఆవిష్కరించారు. తొలిసారిగా ప్రకృతిలో నిర్వహించే రన్‌లో ప్రజలు పెద్ద సంఖ్యలో భాగస్వాములు కావాలని కమిషనర్ కోరారు. ప్రతి ఒక్కరు వ్యాయామం చేయాలని ఆయన సూచించారు.