హైదరాబాద్: 28°C
తెలంగాణ

నవోదయ దరఖాస్తు గడువు పొడిగింపు

GDWL: జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2027-28 విద్యా సంవత్సరానికి 11వ తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తు గడువును ఈ నెల 15 వరకు పొడిగించారు. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న అర్హత కలిగిన విద్యార్థులు ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు గడువు ముగిసేలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.