MBNR: జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి 31 వరకు 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ డి. జానకి తెలిపారు. ఈ కాలంలో పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలంతా సహకరించాలని కోరారు.
తెలంగాణ
జిల్లాలో నేటి నుంచి పోలీస్ యాక్ట్ అమలు


