హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు మాంసం, మద్యం బంద్

WNP: మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం మాంసం, బీఫ్ దుకాణాలను, కబేళాలను మూసివేయాలని వనపర్తి మున్సిపల్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. స్టాండింగ్ కమిటీ తీర్మానం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిషనర్ నిరంజన్ పేర్కొన్నారు. అలాగే.. మద్యం షాపులను కూడా బంద్ చేయాలని ఎక్సైజ్ శాఖ అధికారులు ఆదేశించారు.