హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఇంటిగ్రేటెడ్ పీజీ పరీక్షల ఫీజు చెల్లించండి'

NZB: భీమ్‌గల్ మండలంలోని అన్ని గ్రామాల్లో అక్టోబర్ 2న సర్పంచ్‌ల ఆధ్వర్యంలో వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళిక (వీజీపీపీ) గ్రామసభలు నిర్వహించాలని MPDO గంగుల సంతోష్ కుమార్ కోరారు. వీజీపీపీ తయారీలో భాగంగా మహిళలు, రైతులు, ప్రజలతో సమావేశాలు నిర్వహించి సోషల్, రిసోర్స్ మ్యాప్‌ల ద్వారా గ్రామానికి అవసరమైన పనులను గుర్తించే విధానంపై అవగాహన కల్పించారు.