హైదరాబాద్: 28°C
క్రీడలు

టాస్ ఓడిన భారత్.. ప్లేయింగ్-11లో సూర్యవంశీ

ఆసియా గేమ్స్ క్రికెట్ రెండో సెమీఫైనల్లో భారత్, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్స్‌లో పాకిస్తాన్‌తో పసిడి పతకం కోసం పోటీపడుతుంది. IND: సూర్యవంశీ, అభిషేక్, సంజూ(w), అయ్యర్(c), ఇషాన్, తిలక్, దూబే, అక్షర్, సుందర్, బిష్ణోయ్, బుమ్రా.