సెంచరీ తర్వాత తాను చేసిన ప్రత్యేక సెలబ్రేషన్స్ వెనుక అసలు కారణాన్ని చెప్పేందుకు రోహిత్ శర్మ నిరాకరించాడు. అది పూర్తిగా తన వ్యక్తిగతమని, అందరితో పంచుకోలేనని స్పష్టం చేశాడు. కొన్ని విషయాలు బయటపెట్టకపోవడమే మంచిదన్నాడు. కాగా, 'రోహిత్ ఫిట్‌గా లేడని విమర్శలు చేసిన వారికి ఈ సెలబ్రేషన్స్ సమాధానం' అంటూ హిట్ మ్యాన్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
క్రీడలు
సెలబ్రేషన్స్.. రహస్యం చెప్పనన్న రోహిత్


