హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: యువత ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలి: GMR

WNP: యువత రోజు వ్యాయామం, యోగా, వాకింగ్ చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కొత్తకోట నియోజకవర్గం ఎమ్మెల్యే GMR పిలుపునిచ్చారు. డ్రగ్స్, జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండి క్రమశిక్షణతో జీవించాలని సూచించారు. ప్రతి గ్రామంలో ఆటస్థలాలు, ఫిట్‌నెస్ సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు. ఆరోగ్యకరమైన యువతే బలమైన భారతానికి పునాది అని పేర్కొన్నారు.