JN: దేవాదుల ఎత్తిపోతల లిఫ్ట్-వన్ పంప్ హౌస్ పనులను నవంబర్ లోపు పూర్తి చేసి రైతంగానికి సాగునీరు అందించాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి సూచించారు. చిల్పూర్ మండలం లింగంపల్లి శివారులో ఎత్తిపోతల పనులను బుధవారం ఆయన అధికారంతో కలిసి పరిశీలించారు. అనంతరం అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించి పెండింగ్‌లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.
తెలంగాణ
లిఫ్ట్-వన్ పనులు పూర్తి చేయాలి: MLA


