హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పోలీస్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ'

SRPT: జిల్లాలో పోలీస్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు 45 రోజుల పాటు ఉచిత శిక్షణ అందించనున్నట్లు, బుధవారం ఒక ప్రకటనలో ఎస్పీ కె. నరసింహ తెలిపారు. ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు ప్రిలిమ్స్‌తో పాటు శారీరక సామర్థ్య శిక్షణ ఇస్తామన్నారు. ఎంపికైన వారికి ఉచిత వసతి, భోజనం కల్పిస్తామని పేర్కొన్నారు.