WNP: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఎస్ఏ-1 (సమ్మేటివ్ అసెస్మెంట్) పరీక్షలు నీటి నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత పాఠశాలల వరకు విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. తొలిసారిగా పరీక్షల జవాబు పత్రాలను మండల విద్యావనరుల కేంద్రాలలో(MRC)మూల్యాంకనం చేయనున్నారు. పరీక్షలు పూర్తయిన అనంతరం ఎమ్మార్సీలకు తరలించి ఉపాధ్యాయులచే మూల్యాంకనం చేయించనున్నారు.
తెలంగాణ
నేటి నుంచి సమ్మేటివ్ అసెస్మెంట్(SA-1) పరీక్షలు


