NLG: నల్గొండలో ఈరోజు నుంచి హజ్రత్ సయ్యద్ షా లతీఫుల్లా ఖాద్రి దర్గా ఉర్సు ఉత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. నేటి నుండి మూడు రోజుల పాటు ప్రత్యేక ప్రార్థనలతో నిర్వహించనున్నారు. బుధవారం సాయంత్రం 5.30 గంటలకు మదీనా మసీదు నుంచి గంధం ఊరేగింపు ప్రారంభమై దర్గాకు చేరుకుంటుంది. ఇందుకు సంబంధించిన అన్నీ ఏర్పాట్లు ఇనాంధార్, ముతవల్లి, ఉర్సు కమిటీల ఆధ్వర్యంలో ఇప్పటికే పూర్తయ్యాయి .
తెలంగాణ
నేటి నుంచే ఉర్సు ఉత్సవాలు


