ఆసియా గేమ్స్ పురుషుల వాలీబాల్ క్వార్టర్ ఫైనల్స్‌లో భారత జట్టు ప్రయాణం ముగిసింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన పోరులో భారత్ 0-3 సెట్ల తేడాతో ఓటమిపాలైంది. తొలి సెట్‌ను PAK 25-19తో గెలవగా, రెండో సెట్‌లో భారత్ 23 పాయింట్లు సాధించి గట్టిపోటీనిచ్చింది. చివరకు మూడో సెట్‌ను కూడా పాక్ 25-18 తేడాతో కైవసం చేసుకుని సెమీస్‌లోకి దూసుకెళ్లింది.
క్రీడలు
వాలీబాల్‌లో ముగిసిన భారత పోరాటం


