నిర్మల్ జిల్లా కేంద్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన రెండు వస్త్ర దుకాణాల ప్రారంభోత్సవాలకు సినీ హీరోయిన్లు హాజరుకానున్నారు. ఓ మాల్ ప్రారంభోత్సవానికి ‘గుంటూరు కారం’ ఫేమ్ శ్రీలీల ముఖ్య అతిథిగా హాజరుకానుండగా, మరో మాల్ ప్రారంభోత్సవానికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫేమ్ ఐశ్వర్య రాజేశ్ హాజరుకానున్నారు. ఇద్దరు హీరోయిన్లు రానుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
తెలంగాణ
నిర్మల్‌కు రానున్న సినీ తారలు


