హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ ఘాతంతో యువకుడు మృతి

SRD: విద్యుత్ షాక్‌కు గురై యువకుడు మృతి చెందిన ఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కర్ణాటకలోని బీదర్ జిల్లా తాలెమెడి గ్రామానికి చెందిన భీమ్‌రావు కౌలే (24) నాలుగు నెలల క్రితం పటాన్‌చెరుకు వచ్చి కూలీ పనులు చేసుకుంటున్నాడు. సెప్టెంబర్ 29 అర్ధరాత్రి మార్కెట్‌ రోడ్డులోని జీహెచ్‌ఎంసీ కార్యాలయం సమీపంలో విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు.