హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంబేద్కర్‌కు సీఎం గౌరవం ఇవ్వలేదని విమర్శ

KNR: సిరిసిల్ల పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసే సమయం కూడా కేటాయించలేదని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ విమర్శించారు. ఈ అంశంపై సీఎం వెంటనే స్పందించి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంబేడ్కర్‌ను గౌరవించే తెలంగాణ సమాజానికి సీఎం క్షమాపణ చెప్పాలని కోరారు.