నాగర్ కర్నూల్: జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2027-28 విద్యా సంవత్సరానికి 11వ తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తు గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించారు. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న అర్హులైన విద్యార్థులు ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. విద్యార్థులు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
నవోదయలో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగింపు


