హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నకిలీ జీవ ఎరువులతో మోసపోవద్దు'

WNP: నకిలీ, అనుమతి లేని బయో ఫెర్టిలైజర్లు కొనుగోలు చేసి రైతులు మోసపోవద్దని ఏడీఏ ప్రభాకర్ రెడ్డి సూచించారు. నాణ్యత లేని ఎరువులతో పెట్టుబడి నష్టంతో పాటు పంట దిగుబడులు తగ్గే అవకాశం ఉందన్నారు. అనుమతులు లేకుండా జీవ ఎరువులు విక్రయించే డీలర్లు, నకిలీ ఎరువుల తయారీదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.