FD ఖాతాలపై సీనియర్ సిటిజన్లకు SBI గుడ్‌న్యూస్ చెప్పింది. 59 ఏళ్ల లోపు ఉన్న కస్టమర్లకు 180 రోజుల FD ఖాతాలపై 5.65% వడ్డీని అందిస్తోంది. 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ ఉన్న వారికి 180 రోజుల FDలపై 6.15% వడ్డీని అందిస్తోంది. 80 ఏళ్లు, ఆపై ఎక్కువ ఉన్న కస్టమర్లకు 180 రోజుల FD ఖాతాలపై 6.25% వడ్డీని అందిస్తోంది. ఈ SBI ఎఫ్‌డీ పథకంలో గరిష్టంగా రూ.2,999,999 వరకు జమ చేసుకోవచ్చు.
వ్యాపారం
సీనియర్ సిటిజన్లకు గుడ్‌న్యూస్


