స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) శాలరీ ప్యాకేజీ ఖాతాదారులకు ఉచిత ATM లావాదేవీల పరిమితిని తగ్గించింది. ఇవాళ్టి నుంచి కొన్ని ఖాతాలకు సంబంధించిన ATM, ADWM లావాదేవీల ఉచిత పరిమితుల్లో మార్పులు అమల్లోకి వచ్చాయి. నెలకు నాలుగు నగదు ఉపసంహరణలు ఉచితంగా కొనసాగుతాయి. నాలుగు ఉపసంహరణల తర్వాత చేసే ప్రతి అదనపు నగదు ఉపసంహరణకు రూ.15తో పాటు GST ఛార్జీ వర్తిస్తుంది.
వ్యాపారం
SBI ఖాతాదారులకు బిగ్ అలర్ట్


