MNCL: పండుగ వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్-దానాపూర్ మధ్య నడిచే ప్రత్యేక రైళ్ల సేవలను నవంబర్ 30 వరకు పొడిగిస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్,చర్లపల్లి,కాజీపేట, రామగుండం,మంచిర్యాల,సిర్పూర్ కాగజ్ నగర్ స్టేషన్ లలో హాల్టింగ్ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. ప్రయాణికులు గమనించాలని అధికారులు కోరారు.
తెలంగాణ
ప్రత్యేక రైళ్ల సేవలు నవంబర్ 30 వరకు పొడిగింపు


