హైదరాబాద్: 28°C
తెలంగాణ

TUWJ మండల అధ్యక్షుడిగా వెంకటేశ్వర్లు

MHBD: TUWJ నెల్లికుదురు మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడిగా నరసయ్య, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, సహాయ కార్యదర్శిగా సుధాకర్, కోశాధికారిగా ఉపేందర్, కమిటీ సభ్యులుగా లక్ష్మయ్య శ్రీధర్ లు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తానని వెల్లడించారు.