హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఊట్కూర్‌లో అక్టోబర్ 4న జిల్లా స్థాయి రెజ్లింగ్ టోర్నమెంట్

NRPT: అక్టోబర్ 4న ఊట్కూర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 70వ ఎస్‌జీఎఫ్ జిల్లా స్థాయి రెజ్లింగ్ టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్ జరగనున్నాయి. అండర్-14, 17, 19 విభాగాల క్రీడాకారులకు పోటీలు ఉంటాయి. అర్హులైన వారు ఉదయం 9 గంటలకు పూర్తి పత్రాలతో బరువు కొలతలకు హాజరుకావాలని జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.